గురువారం, మే 30, 2013

పూలతీగ మొలిచిందీ చూడ రారండీ అంతా చూడ రారండీ!

తెలుగు బ్లాగు పాఠకుల కోసం సరికొత్త బ్లాగు పూలతీగ.

ఈ‌ బ్లాగును సంకలినుల్లో జతపరటానికి మెయిళ్ళు పంపాను. 

ఈ బ్లాగులో మంచి మంచి ఆహ్లాదకరమైన విషయాలు మాట్లాడుకుందాం.

మరొక టపా వేయటానికి ముందు ఈ‌ టపా కనిపించాలిగదా సంకలినులలో. అంచేత కొంచెం వేచి చూడాలి నేను.

అయినా ఇప్పుడే కదా తీగ కనిపించిందీ, అప్పుడే పూలొచ్చేస్తాయటండీ.  కాస్త నిదానించాలి మరి.