గురువారం, మే 30, 2013

పూలతీగ మొలిచిందీ చూడ రారండీ అంతా చూడ రారండీ!

తెలుగు బ్లాగు పాఠకుల కోసం సరికొత్త బ్లాగు పూలతీగ.

ఈ‌ బ్లాగును సంకలినుల్లో జతపరటానికి మెయిళ్ళు పంపాను. 

ఈ బ్లాగులో మంచి మంచి ఆహ్లాదకరమైన విషయాలు మాట్లాడుకుందాం.

మరొక టపా వేయటానికి ముందు ఈ‌ టపా కనిపించాలిగదా సంకలినులలో. అంచేత కొంచెం వేచి చూడాలి నేను.

అయినా ఇప్పుడే కదా తీగ కనిపించిందీ, అప్పుడే పూలొచ్చేస్తాయటండీ.  కాస్త నిదానించాలి మరి.

4 కామెంట్‌లు:

  1. పూలు చూడటానికి .తప్పకుండా .వేచిఉంటాము .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా సంతోషం నాగరాణిగారూ. మీకు సుస్వాగతం.
      మీరే పూలతీగకు మొదటి అతిథులు.

      ప్రస్తుతానికి "హారం"లో మాత్రమే పూలతీగ కనిపిస్తోంది.
      ఇంకా సంకలిని, జల్లెడ, మాలిక, కూడలి వాళ్ళకు పూలతీగ ఆనటం లేదు.
      ఒకటి రెండు రోజులు పడుతుందేమో చూడాలి.

      త్వరలోనే ముచ్చట్లు.

      తొలగించండి
  2. మొక్క మొలవగానే పూలు కాస్తాయా కొంచం సమయం పట్టనే పడుతుంది కదా!వేచి మీ పూలమారిమళా లకోసం ఎదురుచూస్తాం లెండి!సంకలినులు కూడా మీ టపాల కోసం వేచి ఎదురుచూసి ఆనక చోటు కల్పించి మీ ప్రగతిని విస్ఫారిత నేత్రాలతో వీక్షిస్తాయి!అయినా ఇప్ప్దుడు బ్లాగులు ఎక్కువయి వ్యాఖ్యలు తగ్గుతున్నాయి!అయినా మీ టపాలు మీరు రాస్తూరాస్తూ పోతే సుతి మెత్తగా పరిమళాలు వెదజల్లుతాయి!జయహో!

    రిప్లయితొలగించండి

ఏమండోయ్. చదివారు కదా? మీ అభిప్రాయం ఓ ముక్క చెబితే మీ‌ సొమ్మేం‌పోతుందీ?