శుక్రవారం, డిసెంబర్ 18, 2015

పూవుల ఊసులు పాటలు చాలు పూలతీగకి
పూవుల ఊసులు పాటలు చాలు పూలతీగకి
పోలిక లెందుకు పోరులెందుకు పూలతీగకి


వెతుకులాటలు వదలెయ్యండి
పూలపాటలు చదివెయ్యండి


భూమిని స్వర్గం చేసే పూవులు
మీ మనసులలో రేపును ఊహలు
 
పూలను పూలతీగను పలకరించండి
పరీమళాలకు మరీమరీ పులకరించండి


2 కామెంట్‌లు:

 1. పూవులంత అందంగా మాటలు,మాటలంత అందంగా పువ్వులు.. :)
  అందమె ఆనందం..ఆనందమె జీవిత మకరందం...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అవును కదండీ.

   పూవుల అందాలు
   అందాల పూవుల చందాలు
   అందుకోండి తీయని
   పూవులతీవల పాటలు
   పూవుల అందచందాల పాటలూ
   .. లాలలా లాలలా..లాలలాల.. లాలలా...

   తొలగించండి

ఏమండోయ్. చదివారు కదా? మీ అభిప్రాయం ఓ ముక్క చెబితే మీ‌ సొమ్మేం‌పోతుందీ?